కామారెడ్డి: భారత్ విభూషణ్ అవార్డు అందుకున్న గోపాల్ గౌడ్

56చూసినవారు
కామారెడ్డి: భారత్ విభూషణ్ అవార్డు అందుకున్న గోపాల్ గౌడ్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి చెందిన, నంది అవార్డు గ్రహీత, ప్రపంచదేశాల్లో పేరొందిన ఆర్టిస్ట్ చుక్క గోపాల్ గౌడ్ కు భారత విభూషణ్ అవార్డు 2025 దక్కింది. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో భారత విభూషణ్ అవార్డును తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ అందచేసింది.

సంబంధిత పోస్ట్