కామారెడ్డిలో ఓటు వేసిన ప్రభుత్వ సలహాదారుడు

51చూసినవారు
కామారెడ్డిలో ఓటు వేసిన ప్రభుత్వ సలహాదారుడు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం 12: 00 గంటలకి మండల ప్రాథమిక పాఠశాల వడ్డెర కాలనీ కామారెడ్డిలో బూత్ నంబర్ 214
ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి మహమ్మద్ అలి షబ్బీర్ తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సాయంత్రం 6 గంటల లోపు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందన్నారు.

సంబంధిత పోస్ట్