ఎల్లారెడ్డిలో ఘనంగా బక్రీద్ పండగ

71చూసినవారు
ఎల్లారెడ్డిలో ఘనంగా బక్రీద్ పండగ
ఎల్లారెడ్డి పట్టణంతో పాటు సెగ్మెంట్ లోని అన్ని మండలాల్లో ముస్లీమ్ సోదరులు సోమవారం బక్రీద్ పండగను ఘనంగా జరుపుకున్నారు. సోమార్పేట్ బేస్ లోని ఈద్గా వద్ద ముస్లింలు వారి పెద్దలను స్మరించుకున్నారు. అనంతరం మజీద్ లలో ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని షాభాసావాలి దర్గా వద్ద స్థానిక ఎస్ఐ. బొజ్జ మహేష్ మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ నేత గాయజోద్దీన్ తో పాటు ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్