లింగంపేటతో పాటు పలు గ్రామాలలో భారీ వర్షం

64చూసినవారు
లింగంపేట మండల కేంద్రంతో పాటు శెట్టిపల్లి, అయ్యపల్లి, పరమల్ల, తదితర గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షాలతో చేతికొచ్చిన పంటలు నేలకొరిగి వడ్లు రాలిపోయే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వర్షాలు పడవద్దు అని దేవుడుని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్