ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం తెల్లవారుజామున జామున 5. 45నిముషాల నుండి ప్రారంభం అయినా భారీ వర్షం ఇంకా పెరుగుతూ. 6. 10నిముషాల వరకు ఇంకా భారీగానే కొనసాగుతుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన బీసీ కాలనిలో రోడ్లపై భారీ నీరు చేరింది. అంబెడ్కర్ చౌరస్థాలో రోడ్లపై భారీగా నీరు నిలిచింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి ఉరుములు మెరుపులు లేకుండా ప్రాంభమైంది వాన.