మున్సిపాలిటి లో అవినీతి రహిత పాలనను అందించాను

82చూసినవారు
మున్సిపాలిటి లో అవినీతి రహిత పాలనను అందించాను
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం పట్ల తనకు సంతోషంగా ఉందని, మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎల్లారెడ్డి పట్టణాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేశానని. అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్