పిట్లం నర్సరీ పరిశీలన

61చూసినవారు
పిట్లం నర్సరీ పరిశీలన
పిట్లం మండల కేంద్రంలో గల నర్సరీని బుధవారం మండల అభివృద్ధి అధికారి వి. కమలాకర్ పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేసినట్లు ఈవో యాదగిరి తెలిపారు. అలాగే ఇంటి ఇంటికి మొక్కలు పంపిణీ చేశారు. మండలాన్ని హరితవనంలాగ అయ్యేలా చూస్తామన్నారు. ఆయన వెంట ఎపివో శివకుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్