అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన జర్నలిస్టులు

85చూసినవారు
ఏపీలోని టీడీపీ ప్రభుత్వం సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్థలో ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజేందర్ నాథ్, రాజ్ కుమార్, మహేష్, శివ, నగేష్, ముఖర్రం, గౌస్, బన్సీ, శ్రీకాంత్, యశ్వంత్పవర్, హస్నొద్దీన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్