కామారెడ్డి: డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

53చూసినవారు
కామారెడ్డి: డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాదు యూసఫ్ గూడాలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో పలు డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ విషయాన్ని కామారెడ్డి జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల గురువారం తెలిపారు. దరఖాస్తు దారులు ఈనెల 19 లోపు సంబంధిత పత్రాలను కామారెడ్డి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్