కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

63చూసినవారు
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. లింగంపేట మండలంలోని కొండాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బుర్ర సందీప్ గౌడ్, కొండాపూర్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు బట్టు సాయిలు, కొండాపూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు కుమ్మరి రవీందర్, కంచు మహల్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇగ్గడి అశోక్, నాయకులు బట్టు సంతోష్, దయ్యాల గంగారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్