కామారెడ్డి: విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం

54చూసినవారు
కామారెడ్డి: విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, గణపతి, ఆంజనేయులు, నవగ్రహ దేవీ దేవతల ప్రతిష్టాపన మహోత్సవం కొనసాగుతుంది. అందులో భాగంగా మంగళవారం దేవతల విగ్రహాలను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్