కామారెడ్డి: ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీఓ

53చూసినవారు
కామారెడ్డి: ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీఓ
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల్ లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్ పరిశీలించారు. పనులు వేగంగా జరిపించాలని ఫీల్డ్ ఆఫీసర్ గాడి ప్రశాంత్ కు వివరించడం జరిగింది. ఉపాధి పనుల్లో ప్రజలకు ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాలని ఫీల్డ్ ఆఫీసర్ కు చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్