కామారెడ్డి: ఎఓకి మెమొరాండం ఇచ్చిన టీపీటీఎఫ్ అధ్యక్షులు

85చూసినవారు
కామారెడ్డి: ఎఓకి మెమొరాండం ఇచ్చిన టీపీటీఎఫ్ అధ్యక్షులు
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో AO సయీద్ కి మంగళవారం మెమోరాండం. ఈ కార్యక్రమంలో టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, జిల్లా ఉపాధ్యక్షులు T. శ్రీనివాస్, నాగభూషణం, కామారెడ్డి మండల అద్యక్షులు గ్యార బాబయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్