కామారెడ్డి: పూలే జయంతి సందర్భంగా మహిళా టీచర్స్ కి సన్మానం

51చూసినవారు
కామారెడ్డి: పూలే జయంతి సందర్భంగా మహిళా టీచర్స్ కి సన్మానం
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రామారెడ్డి మండలం, ఉప్పలవాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ అనిల్ కుమార్, రామారెడ్డి మండల విద్యాధికారి నిట్టు ఆనంద్ రావు, టీపీటీఎఫ్ కామారెడ్డి అధ్యక్షులు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్