బీర్కూరులో మూతపడిన గ్రంథాలయం

64చూసినవారు
బీర్కూరు మండల కేంద్రంలోని గ్రంథాలయం మూతపడింది. గ్రంథాలయం ఆవరణలో అంత పిచ్చి మొక్కలతో దుర్భరంగా తయారయింది. వర్షం పడితే గ్రంథాలయం ఆవరణలో నీరు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం అద్దె భవనంలో గ్రంథాలయాన్ని కొనసాగిస్తున్నారు. సొంత భవనం నిర్మించి శాశ్వత గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, స్థానికులు శనివారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్