బిబిపేట్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

1చూసినవారు
బిబిపేట్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం ఉదయం 8 గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది. ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయబడును కావున సమస్త హిందూ భక్తులు, హనుమాన్ మాల ధారణ భక్తులు మరియు అయ్యప్ప దీక్షా భక్తులు మరియు హనుమాన్ భక్తులు పాల్గొనాలని కమిటీ వారు కోరారు.

సంబంధిత పోస్ట్