రాజారాజేశ్వర స్వామి వార్షికోత్సవ పూజల్లో ఎమ్యెల్యే

63చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం బూర్గుల్ గ్రామంలో సోమవారం గల శ్రీశ్రీశ్రీ రాజారాజేశ్వర స్వామి వార్షికోత్సవ పూజల్లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నప్రసాధ వితరణలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్