ఎల్లారెడ్డి: విద్యుత్ ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్యెల్యే

52చూసినవారు
ఎల్లారెడ్డి: విద్యుత్ ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్యెల్యే
విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు చెక్కులను పంపిణీ చేశారు. లింగంపేటకు చెందిన కొట్టూరి చంద్రకళ, కొయ్య గుండు తండాకు చెందిన కేతావత్ అంజిలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్రేషియా చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5లక్షల ఆర్థికసహాయం అందజేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్