పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

1159చూసినవారు
ఎల్లారెద్డిలో అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. క్యాంపు ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లో 3. 5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్కోవడం జరిగిందని, వివిధ మండలాలకు సంబంధించిన 135 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్