ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్యెల్యే

78చూసినవారు
ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్యెల్యే
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా పోలీస్ అధికారి సింధు శర్మని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా ఎస్పీ ఎమ్యెల్యేకు మొక్కను బహుకరించారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో జరుగుతున్న నేరాలు బాలికల మిస్సింగ్ కేసుల గురించి చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్