కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎమ్యెల్యే

57చూసినవారు
కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎమ్యెల్యే
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బుధవారం వెళ్లిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావ్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా కలెక్టర్ ఆనవాయితి ప్రకారం ఒక మొక్కను ఎమ్యెల్యేకు అందించారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్ కు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్