ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె. మదన్ మోహన్ రావు పుట్టిన రోజు వేడుకలు గురువారం ఎల్లారెడ్డి పోలీసులు ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. డిఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో ఎల్లారెడ్డి సిఐ. రవీందర్ నాయక్, డిఎస్పీ కార్యాలయం పరిదిలోని ఎస్ఐ లు కేక్ కట్ చేయించి ఎమ్యెల్యే చే తినిపించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.