బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

64చూసినవారు
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, దివిటీ కిష్టయ్య, వస్త్రం నాయక్, గడ్డం బాల్రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్