Top 10 viral news 🔥
![పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వండి: పవన్ కళ్యాణ్ పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వండి: పవన్ కళ్యాణ్](https://media.getlokalapp.com/cache/2c/a3/2ca3b015df8e864d79d85c4e8b456b06.webp)
పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వండి: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్లో నేడు తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'నిన్న రాత్రి షిప్లో రేషన్ బియ్యం పట్టుకోవడంతో నేను వచ్చాను. ఎస్పీకి మొదటి రోజు నుంచి చెబితే ఇప్పటి వరకు నాకు రిపోర్ట్ లేదు. పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించి ఆఫ్రికా దేశాల్లో రూ.70లకు అమ్ముతారు. పోర్ట్ అధికారులకు నోటీసులు ఇవ్వండి. షిప్ను సీజ్ చేయండి' అని పవన్ ఆదేశించారు.