ఎల్లారెడ్డి: కృష్ణ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్యెల్యే

57చూసినవారు
ఎల్లారెడ్డి: కృష్ణ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం చిన్న పోతంగల్ గ్రామంలో శుక్రవారం శ్రీ కృష్ణ మందిరం నిర్మాణం కోసం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కృష్ణ మందిరాల పూజారులు పాల్గొన్నారు.