నాగిరెడ్డిపేట్ మండలంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ సీనియర్ జిల్లా నాయకులు హనుమండ్లు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. బహుజన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ సృష్టికర్త మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దేవ్ సింగ్ గణేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.