నాగిరెడ్డిపేట మండల ఇంచార్జ్ ఎంపీడీవోగా ప్రభాకర్ చారి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఎంపీడీవోగ విధులు నిర్వహించిన పర్బన్న పదవీ విరమణ పొందడంతో, ఉన్నత అధికారులు ఆయన స్థానంలో మండలంలో ఎంపీవోగ విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ చారిని ఇంచార్జ్ ఎంపీడీవోగా నియమిస్తూ ఉత్తర్వులుజారీ చేశారు.