78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 15 ఆగస్టు రోజున కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ సేవా పథకాలు ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, జూనియర్ అసిస్టెంట్ అంజయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ప్రదీప్ కుమార్ లు ఉత్తమ సేవ పథకాలను అందుకున్నారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది కలిసి శాలువా కప్పి వారిని సత్కరించారు.