పిట్లం మండలం తిమ్మనగర్ గ్రామంలో శనివారం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బిచ్కుంద స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో, బ్యాంకింగ్ సేవల పట్ల ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎస్ఎస్టీ ఎన్జీఓ కౌన్సిలర్ ముకేష్ మాట్లాడుతూ బ్యాంకులో పొదుపు, బీమా పథకాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏటీఎం వాడకం, డిజిటల్ పేమెంట్స్, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.