వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

71చూసినవారు
వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు
బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం వాహనాల తనిఖీల్లో భాగంగా
ఎస్ ఐ. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, ద్విచక్ర
వాహనాలను తనిఖీ చేశారు. నంబరు ప్లేట్లు, ఆర్ సి బుక్, ఇన్సూరెన్స్ లేని 5 ద్విచక్ర వాహనాలు పట్టుకుని సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్