సైబర్ నేరాలపై యువకులకు అవగాహన కల్పించిన పోలీసులు

52చూసినవారు
సైబర్ నేరాలపై యువకులకు అవగాహన కల్పించిన పోలీసులు
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని కందర్ పల్లి రోడ్డు వద్ద బిచ్కుంద పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం యువకులకు సైబర్ నేరాలపైన అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాట్సాప్ లలో వచ్చిన లింకులనుఓపెన్ చేయకూడదని, ఎటువంటి ఆన్లైన్ బెట్టింగుల జోలికి వెళ్లకూడదని, మార్కెట్ రోజున తమ యొక్క మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్