రామారెడ్డి: అధిక రక్తపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

75చూసినవారు
రామారెడ్డి: అధిక రక్తపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామ ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం రోగులకు అవగాహన కల్పించారు. అధిక రక్తపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు వైద్యాధికారి సురేష్ వివరించారు. అధిక రక్తపోటు రాకుండా వాకింగ్ యోగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్యశ్రీ ఆశా కార్యకర్త సవిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్