ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన రీజినల్ డైరెక్టర్

74చూసినవారు
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన రీజినల్ డైరెక్టర్
ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల మోడల్ స్కూల్ ను మంగళవారం రీజినల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఎంఓ రవికుమార్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలావుందని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్