ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

70చూసినవారు
ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ఎల్లారెడ్డి విద్యుత్ డిఈఈ గణేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి వికెవి ఫంక్షన్ హాల్లో పట్టణ విద్యుత్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన దేవుని సాయిలు పదవి విరమణ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిలు, అరుణ దంపతులకు శాలువా కప్పి పూల పుష్పగుచ్ఛంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్