ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీరమణ తప్పనిసరి

70చూసినవారు
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీరమణ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి. వెంకటేశం అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్ ఎం కానుకంటి రవీందర్ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్న సందర్భంగా ముందస్తుగా ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రవీందర్ దంపతులకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్