తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షునిగా సంతోష్ రెడ్డి

57చూసినవారు
తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షునిగా సంతోష్ రెడ్డి
ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షునిగా రెండవసారి సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. బీజేపీ జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్బంగా గురువారం నూతన బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ తాడ్వాయి మండలంలో ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ పుంజుకునేలా చేస్తాం అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. సభ్యత్వాల నమోదులో కూడా మంచి స్పందన ఉందన్నారు.

సంబంధిత పోస్ట్