శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించిన షబ్బీర్

83చూసినవారు
శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులర్పించిన షబ్బీర్
పీసీసీ. మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్ భౌతిక కాయంపై శుక్రవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వసలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. డిఎస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయనతో ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 2సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడంలో పిసిసి అధ్యక్షునిగా ఆయన చేసిన కృషి మరువలేమన్నారు.

సంబంధిత పోస్ట్