క్రీడలు శారీరక దారుడ్యాంతో పాటు మానసిక వత్తిడి తగ్గిస్తుంది

72చూసినవారు
క్రీడలు శారీరక దారుడ్యాంతో పాటు మానసికొల్లసాన్ని కల్గిస్తాయని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్ర స్థాయి బాలికల అండర్ -14 ఖోఖో టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ. విద్యార్థులు క్రీడల్లో మండల స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్