బీబీపేటలో శ్రీ కన్యకా పరమేశ్వరి స్థిర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దేవతా విగ్రహాల ఊరేగింపు జరిగింది. బుధవారం 108 కళశాలతో ఆర్యవైశ్య సంఘం బీబీపేట ఆధ్వర్యంలో బీబీపేట గ్రామ వీధుల గుండా ఊరేగింపు తీయడం జరిగింది. విగ్రహాలకు జలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.