ఎల్లారెడ్డి మండలం వెలుట్ల జెడ్పిహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధికి ముందుకోచ్చారు, రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ రవీంద్ర నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు సుధీర్ మిత్రుడిగా, స్నేహబంధానికి మరొక రూపాన్ని ఇవ్వడం విశేషం. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వాటర్ ప్యూరిఫైర్, బ్యాండ్ సెట్, స్పీచ్ స్టాండ్ వంటి సదుపాయాలను అయన శుక్రవారం స్వయంగా అందజేస్తు. స్కూల్ అభివృద్ధికి తన సహాయం ఉంటుందన్నారు.