విషజ్వరంతో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన నేతలు

54చూసినవారు
విషజ్వరంతో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో విష జ్వరంతో మరణించిన చిన్నారి రంజిత్ కుటుంబాన్ని పలు రాజకీయ ఓర్టీల నేతలు వెళ్లి పరామర్శించి, విష జ్వరానికి సంబందించిన వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట ఆరోగ్య సిబ్బంది వున్నారు. మాజీ జడ్పిటిసి రాజేశ్వర్ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ ఆరోపిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్