లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యదర్శి జైల్ సింగ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల పోరాట ఫలితమే నేటి మన స్వాతంత్రం అని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలగారి రాజు, ఆశన్నల కిషన్, బెస్త కేశయ్య, కల్లు రవి, మరియు ఉపాధ్యయులు, విద్యార్థులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.