యువకుడు అదృశ్యం

58చూసినవారు
యువకుడు అదృశ్యం
ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రొంపల్లి పోశెట్టి గతనెల 29న తప్పిపోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. పోశెట్టి తన మామ సిద్దయ్య పొలంలో పనిచేయడం లేదని, ఎందుకు అని మందలించడంతో మనస్తాపం చెంది ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్