ఎలారెడ్డి కోర్టులో మేజిస్ట్రేట్ సుష్మ సమక్షంలో శనివారం జరిగిన లోక్ అదాలత్ జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఈ లోక్ అదాలత్లో సివిల్ తగాదాలు 1, క్రిమినల్ కేసులు 28, నేరం ఒప్పుకున్నవి 3, అప్కారి శాఖ 7, చెక్ బౌన్స్ 1, పెట్టి కేసులు 258, బ్యాంకు తగాదాలు 16 సైబర్ నేరాలు 8 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.