చేసే వృత్తికి న్యాయం చేసే వారికీ ఎప్పుడు ఉన్నత స్థానమే

71చూసినవారు
వృత్తికి న్యాయం చేస్తే ఎప్పుడు ఉన్నత స్థానమే దక్కుతుందని విశ్రాంతఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు బాల్రెడ్డి అన్నారు. బుధవారం ఎన్యూజే(ఐ)జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, ప్రముఖ ఆర్టిస్ట్ గోపాల్ గౌడ్ కు భారత్ విభూషన్ అవార్డు వచ్చిన సందర్బంగా ఎల్లారెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ మిత్రబృందం సత్కరించారు. ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ లింగం సేట్ క్లోజ్ ఫ్రైండ్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్