పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు
By Rajendernath 81చూసినవారునాగిరెడ్డిపేట మండలంలో పంచాయతీ కార్యదర్శులుగా బదిలీపై వచ్చిన వారు అధిబారం పదవి బాధ్యతలు స్వీకరించారని ఎంపీడీవో పర్బన్న తెలిపారు. మాల్తుమ్మెద కార్యదర్శిగా అశోక్, బొల్లారం సంతోష్ కుమార్, అచ్చయ్య పల్లి వెంకట్ రాములు, ఆత్మకూరు స్రవంతి, జప్తి జాన్కంపల్లి శంకర్, పల్లె బోగుడా తండ సుజాత, రాఘవపల్లి జానకి, మెల్లకుంట తండా గ్రామ కార్యదర్శిగా ప్రవిత, వెంకంపల్లి గ్రామ కార్యదర్శిగా రజినిలు బాధ్యతలు స్వీకరించారు.