కామారెడ్డి: రోడ్డుపై కూలిన చెట్టు.. రాకపోకలకు అంతరాయం

83చూసినవారు
ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో హాజీపూర్ వద్ద సోమవారం రాత్రి గాలివానకు చెట్టు రోడ్డుపై కూలిపోయింది. దీంతో కామారెడ్డి రహదారిలో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమీప గ్రామస్థుల సహకారంతో చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి కావడంతో ఇబ్బంది తప్పడం లేదు. ఈ సారి వర్షాకాలం గాలితో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాత్రి వేల ప్రయాణాలు వాతావరణం బట్టి చేయాల్సిన అవసరం వుంది.

సంబంధిత పోస్ట్