
నది స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి
AP: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిగురులంక వద్ద విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.