జప్తి జానకంపల్లి పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

52చూసినవారు
జప్తి జానకంపల్లి పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం వసంత పంచమి సందర్భంగా పాఠశాలలోని సరస్వతి మాత విగ్రహానికి ఆలయ విగ్రహదాత గ్రామ తాజామాజీ సర్పంచ్ సాయిలు, పాఠశాల ఎచ్ఎం అనసూయ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పార్ట్ లోత్ శంకర్ నాయక్, ఉపాధ్యాయులు అజ్మీర రాకేష్ నాయక్, రమేష్ నాయక్, విద్యార్థులచే ప్రత్యేక పూజలు చేయించి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధి జ్ఞానం కలుగజేయాలని సరస్వతి దేవిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్