సాయిబాబా ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

53చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీ. సాయిశివాలయంలో సోమవారం వసంతా పంచమిని పురస్కరించుకొని ఘనంగా పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పూజరి విజయకుమార్, ఆలయధర్మ
కర్తలు మాజీ ఎమ్యెల్యే జనార్ధన్ గౌడ్, ముత్యపు వీరేశలింగం పర్యవేక్షణలో పూజ కార్యక్రమాలు, గణపతి హోమం ఘనంగా జరిగింది. సాయిప్రకాష్ దేశ్ పాండే దంపతులు యజ్ఞం నిర్వహించారు. ఆలయం నుండి వెయ్యిమందికి అన్నదానం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్